VIDEO: పోలీస్అమరవీరుల దినోత్సవం.. రక్తదాన శిబిరం ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో పోలీసు అమరవీరుల దినోత్సవలలో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నిత్యం రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రజలు ప్రాణాలు వదులుతున్నారని రక్తం కొరత లేని సమాజం కోసం యువకులంతా పాటుపడాలని చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్ తెలిపారు.