VIDEO: వెయిటింగ్ హాల్స్ సరిపోక.. ఎక్కడపడితే అక్కడ నిద్ర..!

VIDEO: వెయిటింగ్ హాల్స్ సరిపోక.. ఎక్కడపడితే అక్కడ నిద్ర..!

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వెయిటింగ్ హాల్స్, ఏసీ హల్స్ సరిపోకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడే నిద్రిస్తున్నారు. మరోవైపు నిర్మాణం పనులు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల వారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిద్రిస్తూ ఇబ్బందులు పడుతున్నారు.