అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు ఇంటర్వ్యూలు

అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు ఇంటర్వ్యూలు

NLR: నెల్లూరు ఆర్డీవో అనూష శుక్రవారం తన ఛాంబర్‌లో ఐసీడీఎస్ సిబ్బందితో కలిసి అంగన్వాడీ వర్కర్ల నియామకానికి ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.