VIDEO: ట్రాన్స్ జెండర్‌పై దాడి

VIDEO: ట్రాన్స్ జెండర్‌పై దాడి

HYD: హబీబ్ నగర్ PS పరిధిలో ట్రాన్స్ జెండర్‌పై అమానుషం జరిగింది. ఆన్ లైన్ డేటింగ్ యాప్ అయిన 'గ్రైండర్' ద్వారా బుక్ చేసుకున్న ముగ్గురు యువకులు, ట్రాన్ జెండర్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. వారు రూ.30 వేలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా.. నిరాకరించడంతో దాడి చేశారు. ఈ మేరకు బాధితురాలు తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.