VIDEO: ప్రియుడు కావాలంటూ రోడెక్కిన వివాహిత
CTR: ప్రియుడిని, తనను కలపాలంటూ ఓ వివాహిత రోడ్డుపై బైఠాయించిన ఘటన ఇది. బంగారుపాలెం మండలం వెదురువారిపల్లికి చెందిన రోజా నాలుగేళ్లుగా ప్రభాకర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అతను కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉంటున్నాడు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా, ఇలాంటి విషయాలపై తాము ఏమీ చేయలేమని సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.