తోర్మామిడిలో ముగిసన కబడ్డీ పోటీలు

తోర్మామిడిలో ముగిసన కబడ్డీ పోటీలు

VKB: బంట్వారం మండలం తోర్మామిడిలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ జాతర సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. ఫైనల్ పోరులో బిల్లపాటి దినేశ్ జట్టు ప్రథమ స్థానంలో నిలిచి రూ.20,000ల నగదు బహుమతిని గెలుచుకుంది. ద్వితీయ స్థానంలో నిలిచిన విజేతలకు శుక్రవారం రూ. 10,000లు అందజేశారు. సిర్రా పద్మారావు, ఉపసర్పంచ్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.