4 బంగారు, 7 వెండి పతకాలు సాధించిన మెదక్ విద్యార్థులు.!

4 బంగారు, 7 వెండి పతకాలు సాధించిన మెదక్ విద్యార్థులు.!

MDK: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన అంతర్ కళాశాలల అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలలో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు 4 బంగారు, 7 వెండి పథకాలు సాధించి ఓవరాల్‌గా ద్వితీయ స్థానం సాధించినట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. విజేతలను అభినందించారు. ఫిజికల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు డా. విశ్వనాథం,డా.సుధారాణి, నాగరాజు అభినందించారు.