విద్యార్థిని మృతిపై అనుమానం.. నేడు రీపోస్ట్‌మార్టం
NZB: పోచంపాడులో విద్యార్థిని మృతిపై అనుమానంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నేడు వారి స్వగ్రామామైనా అదిలాబాద్ జిల్లా తాంసిలో పోలీసులు రీపోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం డిసెంబర్ 8న హాస్టల్‌లో లిఖిత అస్వస్థతకు గురి కావడంతో హైదరబాద్ లోని నిలోఫర్ అసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ.. డిసెంబర్ 17 లిఖిత మృతి చెందింది.