తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ జిల్లా వ్యాప్తంగా ప్రముఖ ఛానెల్ అధినేత రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలంటూ నిరసనలు చేపట్టిన వైసీపీ శ్రేణులు
✦ ఆకివీడు ఘటనకు సంబంధించి విడుదలైన 10 మందికి సంఘీభావం తెలిపిన మాజీ ఎంపీ హర్ష     
✦ హుకుంపేటలోని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గోరంట్ల  
✦ ప్రకృతి వ్యవసాయంపై కలెక్టరేట్‌లో అవగాహన కల్పించిన కలెక్టర్