'గ్రామపంచాయతీ ఎన్నికల రోజు సెలవులు'

'గ్రామపంచాయతీ ఎన్నికల రోజు సెలవులు'

PDPL: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ తేదీల సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్థానిక సెలవులు ప్రకటించారు. మూడు దశల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, దశ-1 (డిసెంబర్ 11) పోలింగ్2కు డిసెంబర్ 10, 11 తేదీల్లో సెలవు ఉంటుంది. అలాగే, దశ-3 (డిసెంబర్ 17) పోలింగ్‌కు డిసెంబర్ 16, 17 తేదీలను స్థానిక సెలవులుగా ప్రకటించారు.