ఫెర్రర్ కుటుంబ సభ్యులను కలిసిన ఎమ్మెల్యే

ఫెర్రర్ కుటుంబ సభ్యులను కలిసిన ఎమ్మెల్యే

సత్యసాయి: ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆర్‌ఏ (FCRA) రెన్యూవల్ అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో అనంతపురంలోని ఫెర్రర్ నివాసాన్ని ఎమ్మెల్యే సింధూర రెడ్డి సందర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ చేసిన విశేష కృషితో ఈ అనుమతులు లభించాయని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫెర్రర్ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.