VIDEO: రైతుల కోసం మద్దతు ధర కల్పించాం: ఎమ్మెల్యే

ELR: లింగపాలెం(M) ధర్మాజీగూడెంలో ఇవాళ 'రైతు సంబర సభ' నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి MLA సొంగ రోషన్ కుమార్, కూటమి నేతలు పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక రైతుల కోసం మద్దతు ధర, మౌలిక సదుపాయాలు కల్పించామని MLA అన్నారు. అలాగే, సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ప్రజలకు కూడా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం ఆయన స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతులను ఉత్తేజ పరిచారు.