శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జిల్లాలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించిన YCP యువ నాయకుడు ధర్మాన రామ్ మనోహర్
➢ ఆమదాలవలసలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన వైద్య అధికారులు
➢ బహుద నది‌లో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవు: MRO వెంకట్రావు 
➢ మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు : ఎస్పీ మహేశ్వర రెడ్డి