రైలు నుంచి జారిపడి యువకుడు దుర్మరణం

రైలు నుంచి జారిపడి యువకుడు దుర్మరణం

SKLM: ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఎల్ సి గేటు వద్ద మంగళవారం సాయంత్రం పూరి- గుణుపూర్ రైలు నుంచి జారిపడి యువకుడు మృతిచెందిన ఘటన చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు GRP పోలీసులకు సమాచారం అందించారు. పలాస GRP ఎస్సై షరీఫ్ తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ఆసుపత్రికి తరలించారు.