కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ సిద్దాంతంలో కాలువ పూడిక తీత పనుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాము
★ పెనుమలూరులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మైనర్లు అరెస్ట్
★ వలివర్తిపాడులో వరకట్న వేధింపులు.. వ్యక్తికి ఐదేళ్లు జైలు శిక్ష
★ ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. జిల్లా వాసి మృతి