VIDEO: వేటపాలెంలో వైసీపీ ప్లెక్సీ చించివేత

VIDEO: వేటపాలెంలో వైసీపీ ప్లెక్సీ చించివేత

BPT: వేటపాలెం బైపాస్‌లోని జాతీయ రహదారి 216 వద్ద గాయత్రీ రెస్టారెంట్ సమీపంలో ఏర్పాటు చేసిన ఉగాది శుభాకాంక్షల ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. స్థానిక వైసీపీ నాయకుడు చంద్రారెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, స్థానిక ఇంఛార్జ్ వెంకటేష్‌బాబుకు శుభాకాంక్షలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ సంఘటన మంగళవారం వెలుగు చూసింది.