అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ధర్నా

అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ధర్నా

SKLM: అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్. గణపతి డిమాండ్ చేశారు. ఈ మేరకు పలాస ఆర్డీవో కార్యాలయం వద్ద గురువారం తమ సమస్యలు పరిష్కారించాలంటూ ధర్నా చేపట్టారు. అనంతరం కార్యాలయం ఏవో ప్రకాష్ కు వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.