శబరీమాతను దర్శించుకున్న జిల్లా బీజేపీ ఇన్‌ఛార్జ్
KMR: తాడ్వాయి శబరిమాత ఆశ్రమంలో దత్తాత్రేయ జయంతి సందర్భంగా శుక్రవారం రోజున బీజేపీ కామారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి విక్రమ్ రెడ్డి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. పాలమూరు, గద్వాల్ జిల్లా బీజేపీ ఇన్‌ఛార్జ్‌లు రంజిత్ మోహన్, బాపురెడ్డి, నీలం చిన్నరాజులు, పైడి ఎల్లారెడ్డి శబరీమాతను దర్శించుకున్నారు.