'మధ్యాహ్న సమయాల్లో బయటకి రావొద్దు'

'మధ్యాహ్న సమయాల్లో బయటకి రావొద్దు'

PPM: జిల్లాలో ఎండ తీవ్రతలు ఎక్కవవతున్నాయి. అధికారులు వివరాల మేరకు.. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 37°C నుంచి 43°C వరకు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 45°C కి కూడా చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్న సమయాల్లో బయటకి రావొద్దని సూచించారు.