'అనుమానితుల సంచరిస్తే సమాచారం ఇవ్వండి'

CTR: నగరంలో అనుమానితులు సంచరిస్తూ ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులను డీఎస్పీ సాయినాథ్ కోరారు. శుక్రవారం రాత్రి సంతపేటలో టూ టౌన్ సీఐ నెట్టికంటయ్యతో కలిసి స్థానికులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ మేరకు రాత్రి వేళ దొంగతనాల నివారణకు గస్తీ పెంచామన్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరా వాడాలన్నారు. అనంతరం శనివారం తెల్లవారుజాము వరకు తనిఖీలు నిర్వహించారు.