VIDEO: 'ఈనెల 24న ప్రవీణ్ పగడాల సంస్కరణ సభ'
E.G: పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణించి ఏడాది అవుతున్న నేపథ్యంలో స్థానిక లూథర్ గిరి గ్రౌండ్‌లో ఈనెల 24న సంస్కరణ సభ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ తెలిపారు. సోమవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రవీణ్ ది హత్య లేక ప్రమాదమా అన్నది నేటికీ నిర్ధారించకపోవడం ప్రభుత్వ వైఫల్యం అని చెప్పుకొచ్చారు.