బుగ్గరామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న జేసీ

బుగ్గరామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న జేసీ

ATP: తాడిపత్రిలో బుగ్గరామలింగేశ్వర స్వామిని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ఆలయానికి వెళ్లిన ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ప్రభాకర్ రెడ్డిని ఆశీర్వదించారు.