రాజేంద్రనగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా సందీప్

రాజేంద్రనగర్ డివిజన్  బీజేపీ అధ్యక్షుడిగా  సందీప్

HYD: రాజేంద్రనగర్ డివిజన్ నూతన బీజేపీ అధ్యక్షుడిగా పసుపుల సందీప్ ముదిరాజ్‌ను నియమిస్తూ రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. సందీప్ ముదిరాజ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి డివిజన్ అధ్యక్షుడిగా నియమించిన బీజేపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్లో బీజేపీ పార్టీ అభివృద్ధి కొరకు కృషి చేస్థాన్నారు.