గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు

గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు

ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. రెబ్బెనలో 37.5°C, ఆసిఫాబాద్ 37.2, కెరమెరి 36.8, సిర్పూర్ టీ 36.7, కౌటాల 36.2, దహెగాం, కాగజ్ నగర్ 36.2, పెంచికల్పెట్ 35.9, తిర్యాణిలో 35.7 °Cల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలకు జాగ్రత్తలు అవసరమని వైద్యులు పేర్కొన్నారు.