VIDEO: 'అందుబాటులో ఏర్పాటు చేయడం అభినందనీయం'
JN: పాలకుర్తి మండల కేంద్రంలో బస్టాండ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన జనతా కన్సల్టెన్సీ కేంద్రాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఆన్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.