'సీఎం చంద్రబాబు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్'

'సీఎం చంద్రబాబు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్'

KDP: సీఎం చంద్రబాబు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆరోపించారు. గురువారం కడపలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ని నకిలీ మద్యం అంద్రప్రదేశ్‌గా మార్చిందన్నారు. కాగా, ‘చంద్రబాబును విజనరీ నాయకుడు అంటారన్నారు. అనంతరం నకిలీ మద్యం తయారు చేసే పరిశ్రమలే చంద్రబాబు విజనా' అని ప్రశ్నించారు.