గంజాయి మత్తులో హత్య చేసిన యువకుడు

VSP: చీడికాడ(M) ఎల్బీ పట్నంలో శనివారం తెల్లవారుజామున హత్య జరిగింది. గ్రామానికి చెందిన పవన్ సాయి (25) గంజాయికి బానిసయ్యాడు. గంజాయి అధికంగా సేవించి ఇవాళ పిచ్చిపిచ్చిగా వ్యవహరించిన్నట్లు తెలుస్తోంది. గ్రామానికి చెందిన వృద్ధురాలు బహిర్భూమికి వెళ్తుండగా రాయితో కొట్టి చంపినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.