మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి జైలు శిక్ష

మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి జైలు శిక్ష

SRPT: మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి న్యాయస్థానం ఒకరోజు జైలు శిక్ష , రూ.2000 జరిమానా విధించారని ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపారు. సూర్యాపేటలో వాహన తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతూ నలుగురు పట్టుబడ్డారు. శుక్రవారం కోర్టులో హాజరుపరుచగా నిందితులకు ఒక్కరికి జైలు శిక్ష, మరో ముగ్గురికి 1500 జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పినట్లు ఎస్ఐ తెలిపారు.