జగిత్యాల జిల్లాలో 40°C దాటిన ఉష్ణోగ్రతలు
JGL: జగిత్యాల జిల్లాలో ఎండలు తీవ్రంగా పెరిగాయి. శుక్రవారం గుల్లకోటలో అత్యధికంగా 40.5°C ఉష్ణోగ్రత నమోదైంది. కొల్వాయి 40.3°C, ఐలాపూర్, రాయికల్ 39.9°C, జైన 39.8°C, లింగాపూర్ 39.7°C, ధర్మారం 39.5°C, అల్లీపూర్ 39.2°C, గొల్లపల్లి 39.1°C, సారంగాపూర్ 39.0°C, మల్లాపూర్ 38.9°C, వెల్గటూర్ 38.7°C, మెట్పల్లి 38.5°C, మల్యాల 38.3°C నమోదయ్యాయి.