ఎంపికైన అభ్యర్థులు సకాలంలో హాజరు కావాలి: ఎస్పీ

KKD: సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్స్‌గా ఎంపికైన పురుష, మహిళా అభ్యర్థులు ఈ నెల 25న ఉదయం 9 గంటలకు కాకినాడలోని ఆర్మ్డ్ రిజర్వ్ పరేడ్ గ్రౌండ్లో హాజరుకావాలని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. అభ్యర్థులు తమ వెంట అవసరమైన సర్టిఫికెట్లు, ఫోటోలు తీసుకురావాలని సూచించారు. ఈ విషయాన్ని గమనించి సకాలంలో హాజరుకావాలని కోరారు.