నాటుసారా, బెల్లం ఊటలు ధ్వంసం

నాటుసారా, బెల్లం ఊటలు ధ్వంసం

SKLM: మెలియాపుట్టి మండలం ఎగువబగడ గ్రామంలో గురువారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. టెక్కలి ఎక్సైజ్ సీఐ మీరా సాహెబ్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహించగా 60 లీటర్ల నాటుసారా, బెల్లం ఊటలు స్వాదీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు సీఐ తెలిపారు. నాటుసారా తయారీ చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామని సీఐ మీరా సాహెబ్ తెలిపారు.