కలెక్టర్ రేట్‌లో మొక్కను నాటిన కలెక్టర్

కలెక్టర్ రేట్‌లో మొక్కను నాటిన కలెక్టర్

ELR: జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ మూడవ శనివారం నిర్వహించే "స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెట్రి సెల్వి ఉద్యోగులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, గోదావరి వనంలో పూల మొక్కను నాటారు. ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, దీనివల్ల వ్యాధులు దరిచెరవన్నారు.