సుల్తాన్‌పురం సర్పంచ్ ఏకగ్రీవం

సుల్తాన్‌పురం సర్పంచ్ ఏకగ్రీవం

GDWL: ​జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం సుల్తాన్‌పురం గ్రామ సర్పంచిగా గుడి కడ కుర్వ గోవింద్‌ను గ్రామ పెద్దలు, యువత, ప్రజలు అందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామానికి చేసిన అభివృద్ధిని గుర్తించి ఈ ఎన్నిక జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.