ఇంటి పన్ను వసూళ్లులో నారాయణపురం వెనుకంజ

ఇంటి పన్ను వసూళ్లులో నారాయణపురం వెనుకంజ

ELR: ఇంటి పన్ను, కుళాయి పన్ను కట్టని మొండి బకాయి దారులకు నోటీసులు జారీ చేయాలని DLDO లక్ష్మి పంచాయితీ అభివృద్ధి అధికారులకు ఆదేశించారు. ఆదివారం ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో ఇంటి పన్ను వసూళ్లలో వెనుకబడి ఉందని, చురుగ్గా ఇంటి పన్ను వసూలు చేయాలన్నారు. ఈ కార్యక్రమలో ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవో జీ, రమేష్ బాబు, పంచాయతీ అభివృద్ధి అధికారి విజయకుమార్ ఉన్నారు.