ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ తాళ్లూరులో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన హ్యూమన్ రైట్స్ జిల్లా ప్రెసిడెంట్ వినుకొండ శ్రీనివాసరావు
☞ జిల్లాలో ముగిసిన మూడో విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
☞ ఖమ్మం పాతబస్టాండ్‌లో ప్రయాణికుల నుంచి సెల్ ఫోన్లు చోరీ చేసిన దుండగులు
☞ పాలేరు జలాశయంలో మత్స్యకారుడు మృతి