VIDEO: 'పవన్ మాటల్లో చెడు ఉద్దేశం ఉండదు'
VSP: కోనసీమ కొబ్బరి తోట్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాజకీయ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ తెలిపారు. బుధవారం పెందుర్తిలో అయన మాట్లాడారు. పవన్ మాటల్లో చెడు ఉద్దేశం ఉండదని, ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసిన వారికే తెలుసన్నారు. రాజకీయ లాభాల కోసం వక్రీకరణ చేసే నాయకులు ప్రజలే చెక్ పెడతారని హెచ్చరించారు.