కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ కలెక్టరేట్‌లో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్ బాలాజీ
✦ బందరులో నూతన పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ
✦ మచిలీపట్నంలోని పెరేడ్ గ్రౌండ్స్‌ 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
✦ కంకిపాడు రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్