విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు: ఎమ్మెల్యే

PLD: దర్శనికుడు విజన్ లీడర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ రాజుపాలెంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ మరోవైపు అభివృద్ధిపై దృష్టి సారించారని తెలిపారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్న కూటమినేతలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపగడపకు అందించాలని కోరారు.