పంపిణీ కేంద్రం వద్ద వైద్య శిబిరం

పంపిణీ కేంద్రం వద్ద వైద్య శిబిరం

MDK: తూప్రాన్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పట్టణంలోని కేఎల్ఆర్ గార్డెన్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల సిబ్బందికి సామాగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ సందర్భంగా కేంద్రం వద్ద మనోహరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.