నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జ్యోతిబాపూలే జయంతిని విజయవంతం చేయాలి: కలెక్టర్ బి. చంద్రశేఖర్
★ విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ ఉద్యోగులకు APSEB సర్వీస్ రూల్స్ అమలు చేయాలి: మాజీ MLA రమావత్ రవీంద్ర
★ జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యాలపై కేంద్రాన్ని విజ్ఞప్తి చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
★ 'హలో ముదిరాజ్ - చలో గాంధీ భవన్' ముట్టడిలో ముదిరాజ్ నాయకులు అరెస్ట్