యాదాద్రి ఆలయ నిత్య ఆదాయం వెల్లడి

BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు బుధవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. ఈరోజు భక్తుల సాధారణ రద్దీ కొనసాగింది అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కళ్యాణకట్ట, వ్రతాలు, యాద ఋషి నిలయం, కార్ పార్కింగ్, అన్నదాన విరాళాలు, తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ.24,48,750 ఆదాయం వచ్చిందన్నారు.