దళిత విజయోత్సవ సభలో పాల్గొన్న కార్పొరేషన్ ఛైర్మన్

దళిత విజయోత్సవ సభలో పాల్గొన్న కార్పొరేషన్ ఛైర్మన్

ఖమ్మం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య ఆధ్వర్యంలో గురువారం దళిత విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ నాగరి ప్రీతం, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సభలో యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజండ్ల సాయి కుమార్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌజన్య పాల్గొన్నారు.