క్రికెట్ వివాదం.. అతడి మృతికి కారణం ఇదే

క్రికెట్ వివాదం.. అతడి మృతికి కారణం ఇదే

విశాఖ: పెద్దగదిలిలో క్రికెట్ ఆడుతుండగా ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవలో డోల అజిత్ మ‌‌ృతి చెందిన విషయం తెలిసిందే. సీఐ మల్లేశ్వరరావు తెలిపిన ప్రకారం.. డిగ్రీ చదువుతున్న అజిత్ ఆదివారం స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న సమయంలో కిషోర్ అనే వ్యక్తితో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే నిన్న రాత్రి మద్యం తాగి అజిత్‌ను అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి హత్య చేశాడు.