కలెక్టర్‌ను కలిసిన యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్

కలెక్టర్‌ను కలిసిన యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్

SDPT: నూతన యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్గా బి. శ్రీనివాస్ బాధ్యతలు తీసుకున్న అనంతరం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో కలెక్టర్ ఎం. మను చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. జిల్లాలో ప్రభుత్వ పథకాలు వడ్ల కొలువుల కేంద్రాలు, రాజీవ్ యువ వికాసం, ఎన్హెచ్ యూనియన్ బ్యాంకులలో ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.