VIDEO: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ

VIDEO: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ

MNCL: కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు నిరసన సెగ తగిలింది. జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో MLA పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదని గ్రామస్థులు సదరు ఎమ్మెల్యేను  ప్రశ్నించారు. దీంతో సమాదానం చెప్పలేక ప్రచారంలో మధ్యలోనే ఆయన వెళ్లిపోయారు.