డిప్యూటీ సీఎం కార్యాలయం ముట్టడికి పిలుపు
VSP: డిప్యూటీ సీఎం కార్యాలయాన్ని ముట్టడించేందుకు భవన నిర్మాణ కార్మికులు సిద్ధం కావాలని ఏపీ బిల్లింగ్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ పిలుపునిచ్చారు. మంగళవారం విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన ప్రాంతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల హామీని కూటమి ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు.