హత్య కేసును చేధించిన పోలీసులు

హత్య కేసును చేధించిన పోలీసులు

ELR: చింతలపూడి మండల కేంద్రంలో జూన్ 26 అర్ధరాత్రి తుర్లపాటి రవికి చెందిన పాడి గేదెలను హతమార్చిన కేసును పోలీసులు చేధించారు. ఐదు నెలల తర్వాత దర్యాప్తు అనంతరం మఠంగూడెం గ్రామానికి చెందిన దాసరి రంగారావు (43) అనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.