VIDEO: కృష్ణా జలాల కోసం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

VIDEO: కృష్ణా జలాల కోసం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

NTR: ఏ. కొండూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కిడ్నీ బాధితులు ధర్నా నిర్వహించారు. కిడ్నీ బాధితులకు ప్రతినెల రూ. 20,000 పెన్షన్ ఇవ్వాలని కోరారు. కృష్ణా జలాలను ఇంటింటికీ అందించాలని వారు నినాదాలు చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న కిడ్నీ బాధితులను ఆదుకోవాలని పేర్కొన్నారు.