నిడదవోలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

నిడదవోలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

E.G: నిడదవోలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు KVPS ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా KVPS రాష్ట్ర నాయకులు జువ్వల రాంబాబు, ఏపీ ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల రాష్ట్ర నాయకులు దిద్దే దయామణి సావిత్రి భాయ్ పూలే, మదర్ తెరిసా విగ్రహాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు.