విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలి: కలెక్టర్ రాంసుందర్
✦ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జ్యోతీరావు పూలే 199వ జయంతి వేడుకలు
✦ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడోద్దు: JC సేతుమాధవన్
✦ రేగ గ్రామంలో పిడుగు పడి విద్యార్థి మృతి